'ప్రజా సమస్యలపై పోరాటానికి వైసీపీ సిద్ధం'

KRNL: వైసీపీ బలోపేతానికి జిల్లా నేతలు కృషి చేయాలని పార్టీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాలరెడ్డి కోరారు. మంగళవారం కల్లూరులో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, రామిరెడ్డి, బీజేంద్రనాథ్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రజల సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.