బాధిత కుటుంబానికి ఆత్రం సుగుణ పరామర్శ

బాధిత కుటుంబానికి ఆత్రం సుగుణ పరామర్శ

ADB: ఇంద్రవెల్లి మండలంలోని సమ్మక్క గ్రామానికి చెందిన కోరెంగ మాన్కుబాయి-దేవరావు దంపతులు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ బాధిత కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి, తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండమని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.