చెరువు కాలువను సందర్శించిన మున్సిపల్ అధికారులు

చెరువు కాలువను సందర్శించిన  మున్సిపల్ అధికారులు

SDPT: హుస్నాబాద్ బుడగ జంగాల కాలనీలో బుధవారం ఎల్లమ్మ చెరువు కాలువను వార్డ్ కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్ మున్సిపల్ సిబ్బందితో కలిసి సందర్శించారు. కాలువలో గడ్డి పేరుకుపోవడంతో కాలనీలోకి నీరు వస్తున్నట్లు స్థానికులు తెలపడంతో సందర్శించారు. కాల్వలొ గడ్డిని తొలగించే పనులు చేపట్టనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.