అదనపు కట్నం కోసం మహిళపై వేధింపులు

అదనపు కట్నం కోసం మహిళపై వేధింపులు

NDL: బేతంచెర్ల మండలం గూటుపల్లెకు చెందిన నన్నూరు లత అనే మహిళను, ఆమె భర్త శశి కుమార్, అత్త నాగయ్య, మామ రత్నమ్మ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త, అత్తామామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కేసి తిరుపాల్ గురువారం తెలిపారు.