నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఇస్లాంనగర్ సర్పంచ్‌గా 21 ఏళ్ల  బీటెక్ విద్యార్థిని విజయం
➢ నల్లగొండ మొదటి విడత ఎన్నికలలో 90.53% పోలింగ్ నమోదు 
➢ నల్గొండలో మంత్రి కోమటిరెడ్డిని కలిసిన ఆరెగూడెం సర్పంచ్
➢ మాడ్గులపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ తరపున నల్లమోతు సిద్ధార్ద ఇంటింటి ప్రచారం