నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె.. డిపోలకే పరిమితమైన బస్సులు
★ ధర్పల్లిలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం
★ రాజేంద్రనగర్‌లో పిల్లలు పుట్టలేదని వివాహిత ఆత్మహత్య
★ కామారెడ్డిలో బస్టాండ్‌లో బస్సు అడ్డుకున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు