చైనా, ఇంగ్లండ్, జపాన్‌కు ట్రంప్ విజ్ఞప్తి

చైనా, ఇంగ్లండ్, జపాన్‌కు ట్రంప్ విజ్ఞప్తి

హర్మూజ్ జలసంధి వద్దకు యుద్ధనౌకలు పంపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు. ఈ మేరకు చైనా, ఇంగ్లండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణకొరియాకు విజ్ఞప్తి చేశారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని వంద శాతం నిర్వీర్యం చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. హర్మూజ్‌లో డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడి చేసే ప్రమాదం ఉందన్నారు. ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా బాంబులు వేస్తూనే ఉంటుందని చెప్పారు.