హెల్త్ వీక్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

హెల్త్ వీక్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

NGKL: ప్రజాపాలనలో భాగంగా వారం రోజులపాటు నిర్వహించే హెల్త్ వీక్‌ను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలిరోజు ఫుడ్ సేఫ్టీ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించడానికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అత్యంత అవసరమని పేర్కొన్నారు.