బాన్సువాడలో టీ స్టాల్ లో టీ తాగిన ఎమ్మెల్యే

బాన్సువాడలో టీ స్టాల్ లో టీ తాగిన ఎమ్మెల్యే

KMR: బాన్సువాడ పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద గల ఇమ్రాన్ టీ స్టాల్ లో మంగళవారం ఎమ్మెల్యే మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో లభించిన విరామంలో హైదరాబాద్ వెళుతున్న సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి తేనేటి విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగాధర్, నాయకులు పాల్గొన్నారు.