VIDEO: పూసలపాడులో ఘనంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్

VIDEO: పూసలపాడులో ఘనంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్

ప్రకాశం: బేస్తవారిపేటలోని పూసలపాడులో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రంగనాయకులు, ఎంఈవో, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.