VIDEO: 'దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకే క్రీడా పోటీలు'

VIDEO: 'దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకే క్రీడా పోటీలు'

అసిఫాబాద్: జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే పోటీల ముఖ్య ఉద్దేశం భాస్కర్ అన్నారు.