VIDEO: పొనుగుటివలసలో భారీ కొండచిలువ హల్‌చల్

VIDEO: పొనుగుటివలసలో భారీ కొండచిలువ హల్‌చల్

VZM: సంతకవిటి మండలం పొనుగుటివలస గ్రామంలో శనివారం రాత్రి భారీ కొండచిలువ హల్‌చల్ చేసింది. రామ్బాడ చెరువు నుంచి పైలబంద చెరువులోకి భారీ కొండచిలువ రోడ్డును దాటుకొని వెళ్ళింది. వాహనదారులు దానిని చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కొండచిలువ లావుగా, పొడవుగా ఉండి నెమ్మదిగా రోడ్డుని దాటుకొని వెళ్లడంతో వాహనదారులు ప్రయాణాలు సాగించారు.