అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ ధనుర్మాసం వేళ ఆలయాలకు భారీగా పోటెత్తిన భక్తులు
✦ అనంతపురం కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న పూజారి రమణను పరామర్శించిన మాజీమంత్రి శైలజానాథ్
✦ నేటి నుంచి SKU పరిధిలో MBA(జనరల్) మూడో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
✦ జిల్లా అరటి రైతులకు బిగ్ రిలీఫ్.. పెరిగిన ధరలు