ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం

E.G: రాజమండ్రిలోని ఏ.వి అప్పారావు రోడ్డులో ఆర్యవైశ్య అఫీషియల్స్ & గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు అసోసియేషన్ సభ్యులు మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి నేపథ్యంలో నగర ప్రజలకు, బాటసారులకు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు వారు తెలియజేశారు.