VIDEO: అంకాలమ్మ తిరుణాలలో ప్రత్యేక ఆకర్షణగా కుంకుమ బండి

VIDEO: అంకాలమ్మ తిరుణాలలో ప్రత్యేక ఆకర్షణగా కుంకుమ బండి

కడప: సింహాద్రిపురం(M) అంకాలమ్మ గూడూరులో వెలసిన శ్రీఅంకాలమ్మ తల్లి తిరుణాలలో కుంకుమ బండి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆదివారం కడపనాగయపల్లి నుంచి కుంకుమ బండి గ్రామోత్సవం నిర్వహించారు. ప్రతి ఏటా అంకాలమ్మ గూడూరులో జరిగే తిరుణాలకు కడపనాగయపల్లి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి కుంకుమ, చీరను అందజేస్తారు. అనంతరం బండిని ప్రత్యేక చీరలతో అలంకరించారు.