'PDSU మహాసభను జయప్రదం చేయండి'

'PDSU మహాసభను జయప్రదం చేయండి'

SDPT: సిద్దిపేట జిల్లాలో PDSU 4వ మహాసభలను ఈనెల 19న గజ్వేల్‌లో నిర్వహిస్తున్నట్లు PDSU జిల్లా అధ్యక్షుడు దేవులపల్లి రమేష్ పిలుపునిచ్చారు.  సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1970లో జార్జీరెడ్డి, ప్రసాద్ ప్రాతినిథ్యంతో ప్రారంభమైన PDSU సంస్థ 50 ఏండ్లకు చేరిందన్నారు. ఈ మహాసభను ప్రజలు జయప్రదం చేయాలని కోరారు.