సోషల్ మీడియాలో బీఆర్ఎస్ VS కాంగ్రెస్

సోషల్ మీడియాలో బీఆర్ఎస్ VS కాంగ్రెస్

MHBD: రాజకీయ నాటకాల మధ్య తొర్రూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో CON, BRS శ్రేణుల మధ్య SMలో వార్ నడుస్తోంది.' గతంలో మా ఝాన్సీమ్మను, MLA యశస్వినీని ఏడిపించిన నీకు అదే కర్మ పట్టింది.. దరిద్రుడా దయాకర్ రావు' అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. మరోవైపు స్పష్టమైన తీర్పునిస్తే అధికార దుర్వినియోగం చేశారంటూ.. BRS శ్రేణులు అంతే ధీటుగా బదులిస్తున్నారు.