రోజంతా ఉత్సాహంగా ఉండాలా..?

రోజంతా ఉత్సాహంగా ఉండాలా..?

ఆరోగ్యకరమైన ఉదయం కోసం నిద్రలేవగానే గోరువెచ్చని నీరు తాగాలి. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. కనీసం గంటపాటు ఫోన్‌కు దూరంగా ఉండాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. 15 నిమిషాల వ్యాయామం లేదా నడక తప్పనిసరి. ఇది రోజంతా ఉత్సాహాన్నిస్తుంది. ఉదయపు ఎండ తగిలేలా చూసుకోవాలి. ఇది విటమిన్-డిని అందిస్తుంది. పౌష్టిక అల్పాహారం తీసుకోవాలి. ఈ అలవాట్లతో రోజంతా ఆరోగ్యంగా ఉండవచ్చు.