అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ కిట్లు ఎంతో ఉపయోగం
SKLM: డ్రైవర్లు కండక్టర్లు సిబ్బందికి అత్యవసర సమయాల్లో మెడికల్ కిట్లు ఎంతో ఉపయోగపడతాయని శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి హెచ్. అప్పలనారాయణ అన్నారు. శుక్రవారం స్థానిక వైద్యాధికారులు డాక్టర్ సంతోష్ డాక్టర్ జోష్నా మెడికల్ కిట్లు RTC అధికారులకు కాంప్లెక్స్‌లో అందజేశారు. ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందజేసిన వైద్యులకు ఆర్టీసీ అధికారులు అభినందించారు.