ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు

PDPL: ధర్మారం మండల కేంద్రంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి, మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఎస్టి గురుకుల పాఠశాలలో జంగ మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు మంత్రి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు.