అగ్ని ప్రమాద ఇంటిని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
MNCL: బెల్లంపల్లి పట్టణ 23వ వార్డ్‌లో విజయలక్ష్మి అనే మహిళకు చెందిన ఇళ్ళు అగ్ని ప్రమాదానికి గురై కాలి పోయింది విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ దావ స్వాతి, కమిషనర్ సంపత్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం MLA వినోద్‌తో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. నష్టాన్ని అంచనా వేసి, అధికారులకు తక్షణ చర్యల కోసం MLA ఆదేశాలు ఇచ్చారు.