ఘనంగా ముసళమ్మ జాతర మహోత్సవం

ఘనంగా ముసళమ్మ జాతర మహోత్సవం

KKD: సామర్లకోట మండలం మాధవపట్నంలో మూడు రోజులు పాటు జరిగే శ్రీ ముసళమ్మ తల్లి జాతర మహోత్సవం వైభవంగా బుధవారం రాత్రి ప్రారంభమైంది. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాద్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి సారి, పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల కోలాటం భక్తులను ఆకట్టుకుంది. దీనితో గ్రామం అంతటా పండుగ వాతావరణం నెలకొంది.