'సంక్షోభంలో ఉన్న చేనేతని ప్రభుత్వం ఆదుకోవాలి'

'సంక్షోభంలో ఉన్న చేనేతని ప్రభుత్వం ఆదుకోవాలి'

GNTR: ప్రభుత్వం చేనేతకు రూ.1000 కోట్లు కేటాయించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ అన్నారు. ఆదివారం మంగళగిరి రత్నాల చెరువు సింహాద్రి శివారెడ్డి భవనంలో పట్టణ 9వ మహాసభ జరిగింది. పాలకులు అవలంబిస్తున్న విధానాల వలన చేనేత సంక్షోభంలో ఉందని, ఈ పరిస్థితుల్లో చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని కోరారు.