VIDEO: రామాలయంలో రాజ గోపురం ప్రతిష్ట

VIDEO: రామాలయంలో రాజ గోపురం ప్రతిష్ట

BDK: పాల్వంచ మండలం రామాలయ భజన మందిర్ ఆలయ రాజగోపురం ప్రతిష్ట కార్యక్రమం ఇవాళ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా వేద పండితులు దంపతులతో హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఈరోజు 10 గంటల ఆరు నిమిషాలకు ఆలయ రాజ గోపురం ప్రతిష్ట కార్యక్రమం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.