అమృత్ 2.O పథకంలో భాగంగా చేపట్టిన పనుల పరిశీలన
MNCL: బెల్లంపల్లి పట్టణంలో అమృత్ 2.O పథకంలో భాగంగా చేపట్టిన నీటి ట్యాంకు, ఇతర నిర్మాణ పనులను జిల్లా అదనపు కలెక్టర్, చంద్రయ్య, మున్సిపల్ ఛైర్మెన్ దావ స్వాతి మంగళవారం పరిశీలించారు. నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు సరఫరా అయ్యేలా చూడాలన్నారు.