VIDEO: పుట్టపర్తిలో వెలుగు TOT శిక్షణ ప్రారంభం
SS: పుట్టపర్తిలోని DRDA-వెలుగు జిల్లా సమాఖ్య ట్రైనింగ్ సెంటర్‌లో NRLM-MCLFపై 9 మండలాల సిబ్బందికి నాలుగు రోజుల TOT శిక్షణా కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ప్రాజెక్ట్ డైరెక్టర్ కేఎన్ నరసయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. SERP -సీఈవో ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.