VIDEO: అంబరాన్నంటిన బంజారాల తీజ్ ఉత్సవాలు...

VIDEO: అంబరాన్నంటిన బంజారాల తీజ్ ఉత్సవాలు...

WGL: చెన్నారావుపేట మండలం మాణిక్యం తండాలో బంజారాల తీజ్ పండుగ వేడుకలు శుక్రవారం అంబరాన్నంటాయి. వెదురు బుట్టల్లో మట్టి పోసి అందులో గోధుమ గింజలు అలికి తొమ్మిది రోజుల పాటు పూజలు చేశారు. డీజే పాటలు నడుమ బంజారా మహిళలు చివరి రోజు నేడు గోధుమ నారు బుట్టలకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుతో స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు