మూడో రోజు సిట్ కస్టడీలో కేసిరెడ్డి

మూడో రోజు సిట్ కస్టడీలో కేసిరెడ్డి

AP: లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు రాజ్‌ కేసిరెడ్డిని సిట్ అధికారులు మూడో రోజు కస్టడీలో విచారిస్తున్నారు. కేసిరెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ అధికారులు నిన్న చాణక్యను కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. ఈ కేసులో కేసిరెడ్డి ఇచ్చిన వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.