తూప్రాన్‌లో వీధి కుక్కల పట్టివేత

తూప్రాన్‌లో వీధి కుక్కల పట్టివేత

MDK: తూప్రాన్ పట్టణంలో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వీధి కుక్కలను పట్టుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి తెలిపారు. వీధి కుక్కలతో ఇబ్బందులు కలుగుతున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో శుక్రవారం బ్లూ క్రాస్ సంస్థ సహకారంతో 16 కుక్కలను బంధించి ఎనిమల్ బర్త్ సెంటర్‌కు పంపించినట్లు వివరించారు.