VIDEO: బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ

VIDEO:  బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ

NRML: ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా దేశ వీర సైనికులు టెర్రరిస్టులను నేల మట్టం చేసినందుకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జాతీయ జెండాలతో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. స్థానిక గాంధీ చౌక్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. భారత్ మాతాకీ జై అంటూ జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించగా బీజేపీ నాయకులు పాల్గొన్నారు.