VIDEO: భారీగా యాదాద్రి దేవస్థాన నిత్య ఆదాయం

VIDEO: భారీగా యాదాద్రి దేవస్థాన నిత్య ఆదాయం

BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నిత్య ఖజానాకు ఆదివారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రధాన బుకింగ్ రూ.3,47,600, బ్రేక్ దర్శనాలతో రూ.4,85,700, వ్రతాలతో రూ.13,32,000, VIP దర్శనాలతో రూ.12,75,000, కార్ పార్కింగ్ రూ.6,03,,000, ప్రసాద విక్రయాలతో రూ.17,42,070, పాతగుట్ట రూ.2,04,790, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.66,76,776 ఆదాయం వచ్చింది.