కల్లుగీత కార్మికుడు మృతి

కల్లుగీత కార్మికుడు మృతి

HNK: తాటిచెట్టు పైనుంచి కిందపడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన ధర్మసాగర్ మండలం జానకిపురం గ్రామంలో ఇవాళ జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మోడెం యాదగిరి (46) కల్లుగీత కార్మికుడు వృత్తిలో భాగంగా కల్లు తీసేందుకు చెట్టు ఎక్కగా మోకు తెగి కిందపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందాడు.