'జిల్లా క్రీడా అభివృద్ధి కోసం సహకరించాలి'

'జిల్లా క్రీడా అభివృద్ధి కోసం సహకరించాలి'

NZB: జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి పవన్ కుమార్‌తో ఈరోజు జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య కలిసినారు. జిల్లా క్రీడా అభివృద్ధి గురించి వారు చర్చించినారు. జిల్లాలో క్రీడా అభివృద్ధి కోసం కృషి చేయాలని DYSO పవన్ కుమార్‌ని కోరినారు. జిల్లా క్రీడా అభివృద్ధి విషయంలో తను పూర్తి సహకారాలు అందిస్తానని తెలిపారు.