VIDEO: ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ
CTR: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శనివారం సాయంత్రం పుంగనూరు పట్టణం అంజుమన్ షాది మహల్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, MP పీవీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలకు YCP ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు.