VIDEO: వైద్యుడి నిర్లక్ష్యం.. వ్యక్తి మృతి

VIDEO: వైద్యుడి నిర్లక్ష్యం.. వ్యక్తి మృతి

NTR: కొండపల్లి రైల్వే స్టేషన్ సెంటర్ వద్ద గల శ్రీ మాతా నర్సింగ్ హోమ్ రెడ్డి హాస్పిటల్‌లో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కొండపల్లి ప్రైవేటు హాస్పిటల్‌లో నర్స్ ఇచ్చిన ఇంజక్షన్ వల్లే తన తమ్ముడు చనిపోయాడని మృతుడి అన్న, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందటం జరిగిందని వారు వాపోయారు.