VIDEO: 'లోపాలు లేకుండా చందనోత్సవం'
VSP: అధికార యంత్రాంగం సమన్వయంతో సింహాచలం చందనోత్సవాన్ని ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ముందస్తు ఏర్పాట్లు, గత లోపాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కలిగిందన్నారు. ఇది ప్రభుత్వ విజయమని పేర్కొన్నారు.