కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లా వ్యాప్తంగా డిప్యూటీ సీఎం త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు
★ పోరుమామిళ్లలో అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్ట్ మృతి
★ కొత్త మాధవరంలో భక్త వీరాంజనేయుడికి ప్రత్యేక పూజలు
★ రాజుపాలెంలో నీళ్ల బకెట్‌లో పడి మూడేళ్ల బాలుడు మృతి