పుట్టా మహేష్‌పై ఆరోపణలు.. చంద్రబాబు సీరియస్

పుట్టా మహేష్‌పై ఆరోపణలు.. చంద్రబాబు సీరియస్

AP: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌పై వచ్చిన ఆరోపణలను సీఎం చంద్రబాబు సీరియస్ తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయనను అధిష్టానం ఆదేశించింది. ఘటనపై వివరణ కోరుతూ పుట్టా మహేష్‌కు నోటీసులు జారీ చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు సీఎం ఆదేశాలు ఇచ్చారు.