సామూహిక ఎలుకల నిర్ములన కార్యక్రమం

W.G: నరసాపురం మండలం కొప్పర్రు, కంసాల బేతపూడి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కొప్పర్రు సొసైటీ భవనంలో రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏవో అడబాల జ్యోషిలా మాట్లాడుతూ.. ఈనెల 11, 12న సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.