మెగా PTM కార్యక్రమంలో పాల్గొన్న పవన్

మెగా PTM కార్యక్రమంలో పాల్గొన్న పవన్

AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని శారదా ZP హైస్కూల్‌లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అందించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి.. విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను  సందర్శించారు.