ఉమ్మడి జిల్లాలో GOVT స్కూల్స్ భేష్

ఉమ్మడి జిల్లాలో GOVT స్కూల్స్ భేష్

MDK: ఉమ్మడి మెదక్ జిల్లాలోని GOVT స్కూల్స్ పనితీరు మెరుగుపడింది. గతంతో పోలిస్తే అప్గ్రేడ్ అయ్యాయని, మంచి ఫలితాలు ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ PGI నివేదిక పేర్కొంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,105 ప్రభుత్వ పాఠశాలల్లో 1.80 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 74 అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చిన PGI నివేదికలో సిద్దిపేట జిల్లాకు 4వ ర్యాంక్ వచ్చింది.