చెత్త దిబ్బలతో ప్రజలకు ఇబ్బందులు

చెత్త దిబ్బలతో ప్రజలకు ఇబ్బందులు

అన్నమయ్య: చిట్వేల్ మండల పోలీస్ క్వార్టర్స్ వద్ద చెత్త దిబ్బలు పేరుకుపోయి పరిసర ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగిస్తున్నాయి. అక్కడే ఆటో స్టాండ్ ఉండటంతో ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. చెత్త కారణంగా దుర్వాసనతో పాటు దోమల సమస్య పెరిగి, వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.