కొనుగోలు కేంద్రాల్లో కమీషన్ల దందా..!

కొనుగోలు కేంద్రాల్లో కమీషన్ల దందా..!

NLG: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కమీషన్ల దందా యధేచ్ఛగా కొనసాగుతోంది. ప్రధానంగా ఈ సారి ఐకేపీ కేంద్రాలను అధికార పార్టీ నేతలే నడుపుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో గతంలో నడిచే ఐకేపీ కేంద్రాలను నిర్వీర్యం చేస్తూ హాకా, మ్యాక్స్‌ పేరుతో కొత్త కేంద్రాలను ప్రారంభించిన కాంగ్రెస్‌ నేతలు వసూళ్ల విషయంలో మాత్రం తెగబడ్తున్నారు.