కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న చీరాల ఎమ్మెల్యే
BPT: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య దంపతులు కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.