ప్రకృతి వ్యవసాయంతోనే రైతులకు మేలు: కలెక్టర్

ప్రకృతి వ్యవసాయంతోనే రైతులకు మేలు: కలెక్టర్

ATP: రైతులు తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. గురువారం అనంతపురంలో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయంలో మన జిల్లా అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలవడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.