మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు

మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు

SDPT: రహదారి భద్రతా నియమాలపై డ్రైవర్లకు పోలీసులు అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపడం నేరమని, పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ క్షేమంగా ప్రయాణించాలని సూచించారు. రహదారి భద్రతా ప్రమాణాలను పాటిస్తామని డ్రైవర్లతో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు.