భైంసాలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

భైంసాలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

ADB: భైంసాలోని పలు పొలింగ్ బూత్ కేంద్రాలను భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్‌తో కలిసి జిల్లా ఎస్పీ జానకీ షర్మిల పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పోలింగ్ సజావుగా సాగుతుందన్నారు.