'సభ విజయవంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి'

'సభ విజయవంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి'

BDK: డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సీపీఐ శత వసంతాల ఉత్సవ ముగింపు సభను ఉత్సాహభరితంగా జరుపుకొనుటకు కార్యకర్తలు అభిమానులు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు ఇవాళ పిలుపునిచ్చారు. పాల్వంచ ఫంక్షన్ హాల్లో సీపీఐ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.