సీజనల్ వ్యాధుల వల్ల అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ స్వప్న

SRD: కరస్ గుత్తి ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ స్వప్న సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా, ఉంచుకోవాలని లేకపోతే డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుందని ఆమె హెచ్చరించారు. బాడీలో నొప్పులు, జలుబు, కలిగినప్పుడు అప్రమత్తంగా ఉండి దగ్గరలోని వైద్యులను సంప్రదించాలన్నారు.