వేములవాడ, గంభీరావుపేట ఆస్పత్రుల్లో వైద్య పోస్టులు

SRCL: గంభీరావుపేట ఆసుపత్రుల్లో వివిధ వైద్య పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పెంచలయ్య తెలిపారు. వేములవాడ ఆసుపత్రిలో ఒక గైనకాలజిస్ట్, ఒక జనరల్ సర్జన్, ఇద్దరు జనరల్ డ్యూటీ డాక్టర్లు, గంభీరావుపేటలో ఒక జనరల్ ఫిజీషియన్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. ఈనెల 28న కలెక్టర్ కార్యాలయంలో Walk-in interview నిర్వహించనున్నారు.